ఐదు రాష్ట్రాల్లో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. యూపీలోని ఓ నియోజకవర్గంలో ఒకే స్థానంలో ఒకే పార్టీ నుంచి ఓ మంత్రి, ఆమె భర్త పోటీ పడుతుండగా.. గోవాలో ఓ సీనియర్ నేత, మాజీ సీఎం.. తన కోడలిపై బరిలో ఉండలేక పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో ఇక ఎన్నో చిత్రాలు జరుగుతున్నాయి.. తాజాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం సోదరుడు డాక్టర్ మనోహర్ సింగ్ నామినేషన్ వేశారు..…