Manjummel Boys New Reord in North America: ఫిబ్రవరి నెల మలయాళ సినిమాలకు ఒక గోల్డెన్ ఎరా. విభిన్న జోనర్‌లలో విడుదలైన సినిమాలు ప్రేక్షకులతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందుతున్నాయి. అందులో చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమ్మేల్ బాయ్స్ సినిమా గురించి జనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. రియల్ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను సాధించింది. ఇప్పుడు ఈ సినిమా రికార్డ్ బుక్స్‌లో మరో రెండు…