కంగనా రనౌత్ కాపీ రైట్స్ ఇష్యూతో మరోసారి వార్తల్లో నిలిచింది. కంగనా నెక్స్ట్ మూవీ ‘మణికర్ణిక రిటర్న్స్: ది లెజెండ్ ఆఫ్ దిడ్డా’. ఈ సంవత్సరం ప్రారంభంలో నిర్మాత కమల్ జైన్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో కంగనా రనౌత్‌తో కలిసి ‘మణికర్ణిక రిటర్న్స్: ది లెజెండ్ ఆఫ్ దిడ్డా’ ప్రాజెక్ట్ ను తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. మెహమూద్ ఘజ్నవిని రెండుసార్లు ఓడించిన కాశ్మీర్ రాణి ‘దిడ్డా’ కథలో కంగనా కనిపించనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా…