Kollywood Hero Simbu To Act in Mani Ratnam’s Thug Life Movie: విశ్వనటుడు కమల్ హాసన్, దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థగ్ లైఫ్’. వీరిద్దరి కాంబినేషన్‌లో 1987లో వచ్చిన ‘నాయకుడు’ ఎంతటి ఘన విషయం సాధించిందో తెలిసిందే. 37 ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో రూపొందనున్న థగ్ లైఫ్‌పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మణిరత్నం, కమల్‌హాసన్, మహేంద్రన్, శివ అనంత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ తారాగణం…
Kamal Haasan: మణిరత్నం దర్శకత్వం వహించిన తాజా చిత్రం పొన్నియిన్ సెల్వన్ 2. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మి, సోపిత, శరత్‌కుమార్, పార్తీబన్, జయరామ్, విక్రమ్ ప్రభు, ప్రభు, రఘుమాన్ తదితరులు కలిసి నటించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు.
Vikram : ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా రెండో భాగం ఈ శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Mani Ratnam : నటులు కార్తీ, జయంరవి, విక్రమ్, త్రిష, ఐశ్వర్యరాయ్, పార్తిబన్, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన పొన్నియన్ సెల్వన్ 2 రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదల కానుంది.
Ponniyin Selvan I Box Office Collections: మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం(MANIRATNAM) లేటెస్ట్ మూవీ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 (PS 1). చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ప్రకాష్ రాజ్, పార్తిబన్ లాంటి యాక్టర్స్ నటించిన ఈ పాన్ ఇండియా సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. తమిళ నేటివిటీ ఉండడంతో తెలుగు ఆడియన్స్ తో పాటు ఇతర ఇండస్ట్రీ ఆడియన్స్ కూడా పొన్నియిన్ సెల్వన్ సినిమాని…
2007లో హీరోగా కెరీర్ ప్రారంభించినప్పటి నుండి తనదంటూ ఓ ముద్ర వేసుకుని అభిమానుల మదిని గెలుచుకున్నాడు కార్తీ. 2022 లో తమిళంలో వరుసగా 3 హిట్స్ కొట్టాడు. తాజాగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ నటిస్తున్న సినిమా పూజతో మొదలైంది.
Jayam Ravi: భారీ తారాగణంతో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పొన్నియన్ సెల్వన్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది.