లోక నాయకుడు కమల్ హాసన్ , దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌ల్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయం చవిచూసింది. తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకున్ని కమల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. రిలీజ్‌కి ముందు ఈ సినిమా గురించి గొప్పలు చెప్పుకున్న కమల్.. టాక్ తెలిసిన తర్వాత సైలెంట్ అయిపోయారు. రూ.200 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజు కేవలం రూ.18…