వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి కాయలు ఎక్కడ చూసిన కనిపిస్తాయి.. ఎండలు ఎంతగా పెరుగుతున్నా కూడా మామిడి కాయలను తినకుండా ఉండరు.. వాటి వాసనకే కడుపు నిండిపోతుంది.. అందుకే జనాలు మామిడిని ఎక్కువగా తింటారు.. అయితే మామిడిని కొనగానే అలానే తినకుడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మామిడి కాయలను తినడానికి ముందు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు.. అస్సలు ఆలస్యం చెయ్యకుండా అవేంటో ఒకసారి చూసేద్దాం.. ఈ మామిడి పండ్లలో విటమిన్ ఎ, సి…
మామిడి వేసవి కాలంలో మాత్రమే దొరకే పండ్లు. మామిడి పండు ప్రియులంతా దీని కోసం ఎదురుచూస్తారు. ఎండకాలం ప్రారంభంలోని మామిడి పండ్లు మార్కెట్లలో నోరూరిస్తాయి. రకరకాల మామిడి పండ్లను విక్రయించే వ్యాపారులు మరోసారి వీధుల్లోకి వస్తారు. మామిడి పండ్లను కొని ఇంట్లో తినడం ఒక విభిన్నమైన అనుభవం.
మండువేసవిలో వర్షం పడితే బాగానే వుంటుంది. కానీ ఆ వర్షం బీభత్సంగా మారితే నష్టం తీవ్రత చాలా ఎక్కువగా వుంటుంది. నెల్లూరు జిల్లాలో అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలిగించాయి. మెట్ట ప్రాంతంలో కోతకు వచ్చిన పంట నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు కళ్ళ ముందే నేల కొరగడంతో రైతులు ఆవేదన అంతా ఇంతా కాదు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, వరికుంటపాడు, ఆత్మకూరు, డక్కిలి, వెంకటగిరి ప్రాంతాల్లోఉరుములు..మెరుపులు. ఈదురు…
ఆంధ్రాకు ఆవకాయ్ పచ్చడికి అవినాభావ సంబంధం వుంది. ఆంధ్రా ఆవకాయ్ అంటే ఓ క్రేజ్. అందులోని గోదావరి జిల్లాల్లో ఆవకాయ పచ్చడి లేని ఇల్లు ఉండదని నానుడి. వేసవి సీజన్లో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో తప్పకుండా సీజన్ వారీగా పచ్చళ్ళు పెడతారు. ఇప్పుడు పచ్చళ్ళుAcharya : చిరు, చెర్రీ రెమ్యూనరేషన్ తీసుకోలేదా? పెట్టాలంటే తలకు మించి భారంగా మారింది. అన్ని ధరలు పెరిగి పచ్చళ్ళు పెట్టాలంటే రెట్టింపు ఖర్చు కావడంతో వామ్మో ఆవకాయ అంటున్నారంతా. కారం మిరపకాయలు…
సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ మామిడి పండ్లు అమ్మారు. పైగా సినిమాల్లో తనకు వచ్చే అత్యధిక పారితోషికం కన్నా ఇలా పండ్లు అమ్మిన సంపాదనే బాగుందని అంటున్నారు. ఈ నటుడు గత సంవత్సరం లాక్డౌన్ సమయంలో వ్యవసాయం స్టార్ట్ చేశారు. ఇలా రైతుగా మారిన తనకు వ్యవసాయం చేయడం చాలా సంతోషంగా ఉందట. అతను తన పొలంలో పండించిన మామిడి పండ్లను ఇటీవలే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమందికి విక్రయించి రూ.3,600/- సంపాదించాడు. Read Also :…