తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న పండ్ల లో మామిడి ఎక్కువగా సాగు అవుతుంది.. మార్కెట్ లో సమ్మర్ లో మామిడికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. సుమారు 7,64,495 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ 24,45,824 టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి చేయబడుతున్నది.. కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళ