Mangli: సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ జానపదాలు, భక్తి పాటలు పాడుతూ ఆమె ఫేమస్ అయింది. ఇక ఈ మధ్యన సినిమా అవకాశాలు కూడా రావడంతో స్టార్ సింగర్ గా మారింది. ప్రస్తుతం ఒకపక్క మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూనే ఇంకొ పక్క సింగర్ గా కొనసాగుతుంది.
'శ్రీదేవి సోడా సెంటర్, తీస్ మార్ ఖాన్, రాజుగారి గది 3' తదితర చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేసిన స్నేహ గుప్తా తాజాగా 'అంతిమ తీర్పు'లోనూ ఓ హాట్ నంబర్ లో నర్తించింది. కోటి స్వరాలు అందించిన ఈ పాటను మంగ్లీ పాడింది.
విభిన్నమైన చిత్రాలు చేస్తూ నటుడిగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరుని సంపాదించిన నందు విజయ్‌కృష్ణ హీరోగా యాంకర్ గా, హీరోయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న రష్మి హీరోయిన్ గా చేస్తున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’. ఈ చిత్రాన్ని ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా రాజ్ విరాట్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా పూరి జగన్నాథ్ పుట్టిన రోజును…
బాలీవుడ్ హిట్ చిత్రం ‘అంధాదున్’కి రీమేక్ గా తెలుగులో ‘మాస్ట్రో’ వస్తున్న సంగతి తెలిసిందే.. నితిన్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించగా.. హిందీలో టబు చేసిన పాత్రలో తమన్నా నటించింది. సెప్టెంబర్ 17న డిస్నీ హాట్ స్టార్‌లో రాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరిగింది. ఇక ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నటిసున్న సింగర్ మంగ్లీ ‘మాస్ట్రో’ చిత్రాన్ని ఉద్దేశించి మాట్లాడింది. ‘ఈ సినిమాలో నాకు ఓ మంచి పాత్ర ఇచ్చారు. అది…
డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం ‘1997’. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. తాజాగా శనివారం హైదరాబాద్ లో సింగర్ మంగ్లీ ఈ సినిమా కోసం పాడిన ‘ఏమి బతుకు …’ అనే గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో మోహన్, రామరాజు, దర్శకుడు దేవి ప్రసాద్, నందమూరి…
సింగర్ మంగ్లీ పండగ ఏదైనా తన పాట మాత్రం ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారు. జానపద, పల్లె పాటలు, దేవుళ్ళ పాటలకు సంబందించిన పాటలు పాడుతున్న మంగ్లీ ఈమధ్య కాలంలో చాలా ఫేమస్ అయ్యారు. భిన్నమైన స్వరం కలిగిన ఆమె సినిమాల్లోనూ ప్లే బ్యాక్ సింగర్ గా కూడా రాణిస్తున్నారు. అయితే రీసెంట్ ఆమె పాడిన బోనాల పాట సోషల్ మీడియాలో రచ్చకు తెరలేపింది. ‘చెట్టు క్రింద లెక్క కూసున్నవమ్మా చుట్టం లెక్కా మైసమ్మా’.. అనే ఓ బోనాల…