అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట భూ నిర్వాసితులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి ఇళ్లపట్టాలను పంపిణీ చేశారు. అన్నమయ్య, పించా డ్యాములు తెగిపోయి ప్రాణాలు కోల్పోయిన వారిని కానీ నష్ట పోయిన వారిని కానీ జగన్ ఒక్కరినైనా ఆదుకున్నారా అని మంత్రి ప్రశ్నించారు.
మంగపేట బెరైటీస్ లో బ్లాస్టింగ్ వల్ల సమీపంలోని అగ్రహారంలో గోడ కూలి 4సంత్సరాల ఈశ్వర అనే బాలుడు మృతి చెందారు. బాలుడు మృతదేహంతో గ్రామస్థులు అంతా ఏపీఎండీసీ కార్యాలయంకు వెళ్లి కార్యాలయం ఎదుట బైఠాయించారు.