Barytes Mines: మంగంపేటలో టెన్షన్ టెన్షన్.. బ్లాస్టింగ్ తో బాలుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Barytes Mines in Mangampet: అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట అగ్రహారంలో దారుణం జరిగింది. నాలుగు సంవత్సరాల బాలుడు గోడ కూలడంతో మృతి చెందారు. ఏపీఎండిసి ప్రతిరోజు బ్లాస్టింగ్ చేయడంవలన ఇంటి పునాదులు కదిలాయి. బాలుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా ఉన్నట్లు ఉండి గోడ కూలడంతో అక్కడే ఆడుకుంటున్న ఈశ్వరయ్య అనే నాలుగు సంవత్సరాలు బాలుడు గోడకింద పడి మృతి చెందాడు. దీంతో అగ్రహారాన్ని A P M D C డేంజర్ జోనుగా ప్రకటించారు.
Read also: UK Economic Crisis: ఆర్థిక కష్టాల్లో బ్రిటన్.. 41ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
మంగపేట బెరైటీస్ లో బ్లాస్టింగ్ వల్ల సమీపంలోని అగ్రహారంలో గోడ కూలి 4సంత్సరాల ఈశ్వర అనే బాలుడు మృతి చెందారు. బాలుడు మృతదేహంతో గ్రామస్థులు అంతా ఏపీఎండీసీ కార్యాలయంకు వెళ్లి కార్యాలయం ఎదుట బైఠాయించారు. బ్లాస్టింగ్ చేయడం వలనే బాలుడు చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగంపేట బైరటిస్ లో చేసిన బ్లాస్టింగ్ వల్ల ఇంకెంత మంది ప్రాణాలు పోవాలంటూ ఆందోళన చేపట్టారు. సంవత్సరం నుండి తమని కాపాడమని పోరాటం చేస్తున్న యాజమాన్యం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పిందింది బ్లాస్టింగ్ పనులు నిలిపివేయాలని కోరుతున్నారు. ఇంతకు మందు కూడా బ్లాస్టింగ్ తో చాలా మంది చనిపోయారని, ఇంటి గోడలు కదులుతున్నాయని వాపోతున్నారు. దీంతో ఇళ్లను కోల్పోవాల్సి వస్తుందని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్లాస్టింగ్ వలన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడుతున్నారు. అధికారులకు చెప్పిన పట్టించేకోవడం లేదని దానివల్లే ఇప్పడు తమ బాలున్ని కోల్పోయామని వాపోయారు. దీనికి తగిన పరిష్కారం తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నారు. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారు? బ్లాస్టింగ్ పనులను ఆపివేస్తారా? అనేది వేచి చూడాలి.
Strange Noises in Pedpadalli: పెద్దపల్లి జిల్లాలో రాత్రి వేళల్లో వింత శబ్దాలు..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!