RX 100 సినిమా అజయ్ భూపతిని కొత్త దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఈ సినిమాని రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి తెరకెక్కించిన అజయ్ భూపతి సూపర్ హిట్ కొట్టాడు. ఆర్జీవీ శిష్యుడు అనే పేరుని నిలబెట్టుకున్న అజయ్ భూపతి, మరోసారి ఆడియన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చే పనిలో ఉన్నాడు. మహా సముద్రం సినిమాతో డిజప్పాయింట్ చేసిన అజయ్ భూపతి, తన లక్కీ ఛార్మ్ పాయల్ రాజ్ ఫుత్ ని మెయిన్ క్యారెక్టర్ ప్లే చేయిస్తూ…