పెళ్ళైన మహిళలకు ముఖ్యమైంది సూత్రం.. మంగళం అంటే శుభం.. సూత్రం అంటే తాడు.. వివాహం అయినా మహిళకి అందం, ఐశ్వర్యం మెడలోనీ తాళిబొట్టే. మంగళ సూత్రం భార్యా భర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు అనే పెద్దవారు చెబుతూ ఉంటారు. వైవాహిక జీవితంలో ఉండే సమస్త కీడును తొలగిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.. అసలు మంగళసూత్రం విషయంలో మహిళలు చేస్తున్న పొరపాట్లు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.. మహిళా మెడలో మంగళసూత్రం ఉన్నంతవరకు భర్త ఆరోగ్యంగా ఉంటాడని నమ్ముతారు. చాలామంది…