యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. “మందులోడా” అంటూ సాగుతున్న ఈ లిరికల్ సాంగ్ కు మణిశర్మ సంగీతం అందించారు. సాహితీ చాగంటి, ధనుంజయ ఈ మాస్ సాంగ్ కు గాత్రం అందించారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. ఈ డ్యాన్స్ నంబర్…