Teja Sajja : తేజసజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో మంచు మనోజ్ విలన్ గా కనిపిస్తున్నాడు. వరుస ప్రమోషన్లలో తేజ చేస్తున్న కామెంట్లు అందరినీ షాక కు గురి చేస్తున్నాయి. ఓ వైపు సినిమాల గురించి చెబుతూనే.. తన కెరీర్ లో జరిగిన ఎన్నో షాకింగ్ విషయాలను పంచుకుంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజసజ్జా తన జీవితంలో ఎదురైన…