మెగా మంచు కుటుంబాల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి అనే మాట తరచుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటుంది. ఈ విభేదాలని దాటి మంచు మనోజ్ కి రామ్ చరణ్ కి మధ్య చాలా మంచి స్నేహం ఉంది. ఎక్కువగా కలిసి కనిపించకపోయినా, బయట ఎక్కువగా మాట్లాడుకోకపోయినా ఈ ఇద్దరికీ మంచి బాండింగ్ ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ స్నేహం కారణంగానే మంచు మనోజ్ రీఎంట్రీ సినిమాగా అనౌన్స్ అయిన ‘అహం బ్రహ్మాస్మి’…