గత రాత్రి పోలీసులకు మంచు మనోజ్ కు వాగ్వాదం చోటు చేసుకుంది. పెట్రోలింగ్ లో భాగంగా భాకరపేట సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్ తనిఖీ కి వెళ్ళిన ఎస్ ఐ తో మనోజ్ గొడవ పడ్డారు. అయితే రాత్రి జరిగిన ఘటనపై వీడియో రిలీజ్ చేసాడు మంచు మనోజ్. మనోజ్ మాట్లాడుతూ ‘తాను ఎలాంటి తప్పు చేయలేదు, ఎక్కడ కూడా మిస్ బిహేవ్ చేయలేదు. తాను చట్టానికి లోబడే పోలీసులకు సహకరించాను. పోలీసులు వచ్చి…
మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం కాస్త సద్దుమనట్టే అనే చెప్పాలి. మంగళవారం జరిగిన ఘర్షణ వాతావరణంలో మోహన్ బాబు అస్త్వస్థతకు గురికావడంతో ప్రస్తుతం ఆయనకు ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా మోహన్ బాబు ఇంటికి చేరుకున్న పహాడి షరీఫ్ పోలీసులు ప్రైవేట్ వ్యక్తులను ఇంటి నుండి పంపిస్తున్నారు. ఇంటి బయట ఉన్న వెహికిల్స్ అన్నింటినీ మంచు టౌన్ షిప్ బయటకు పంపిస్తున్నారు పోలీసులు. కాగా మంచు మనోజ్ కేసులో ఒకరు అరెస్ట్…