మంచు ఫ్యామిలీలో ఎప్పటినుంచో మనోజ్, విష్ణులకి పడట్లేదు అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అన్నదమ్ములు దూరం దూరంగా ఉంటున్నారు అని పత్రికా కథనాలు కూడా వచ్చాయి. మంచు మనోజ్, మౌనికా రెడ్డి పెళ్లికి కూడా మంచు విష్ణు ఒక గెస్ట్ లా వచ్చి వెళ్లిపోయాడు. దీంతో విష్ణు, మనోజ్ కి పడట్లేదు అనే వార్త మరింత ఎక్కువగా