Manchu Lakshmi: మంచు మోహన్ బాబు పెద్ద కూతరు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలోయాక్టివ్ గా ఉంటూ తన ఇంట్లో జరిగే శుభకార్యాల దగ్గర నుంచి తన కూతురు స్కూల్ కు వెళ్లి వచ్చే వీడియోల వరకు అన్ని పోస్ట్ చేస్తూ ఉంటుంది.