టాలీవుడ్ లో ఎక్కువగా వార్తల్లో నిలిచే కుటుంబం అంటే మంచు ఫ్యామిలి అనే చెప్పాలి. అన్నదమ్ములు విష్ణు.. మనోజ్ మధ్య జరిగిన గొడవలు మామూలు గొడవలు కాదు. దీంతో తిరిగి ఈ ఫ్యామిలి మళ్ళి ఎప్పుడు కలుస్తుందా అని మోహన్ బాబు అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ విభేదాలపై మంచు లక్ష్మి మొదటిసారిగా తన మనసులోని మాటలను బయట పెట్టింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, వ్యక్తిగత జీవితం, బాధ్యతలు, కుటుంబంపై ప్రేమ, అలాగే తనపై…
మంచు కుటుంబం గురించి మాట్లాడితే.. ఇది ఎప్పుడూ వార్తల్లో ఉండే ఫ్యామిలీ అని చెప్పవచ్చు. గత కొంతకాలంగా ఈ కుటుంబంలో చోటుచేసుకున్న అంతర్గత విభేదాలు, ముఖ్యంగా విష్ణు – మనోజ్ మధ్య జరిగిన ఆస్తి తగాదాలు, అభిమానులను కూడా నిరాశపరిచాయి. ఒకప్పుడు చాలా క్లోజ్‌గా ఉన్న ఈ ఇద్దరు అన్నదమ్ములు, ఇప్పుడు దూరమై పోవడం అందరికీ ఆశ్చర్యమే. కానీ తాజాగా ఈ గొడవలకు పుల్‌స్టాప్ పడబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. Also Read : Jatadhara : ‘జటాధర’లో ధన…