మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన మహిళ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దళిత బస్తీ మూడెకరాల భూమి విషయంలో మహిళ దారుణ హత్య చేసినట్లు తెలుస్తోంది.
సింగరేణి గనుల్లో మరో ప్రమాదం జరిగింది.. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ డివిజన్ ఎస్సార్పీ 3 గనిలో ఇవాళ ఉదయం గని పైకప్పు కూలిన ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు విడిచారు.. ఈ ప్రమాదంలో గనిలోని 21 డిప్ 24 లెవల్, 3ఎస్‌పీ 2 సీం వద్ద గని పైకప్పు రక్షణ చర్యలు చేపడుతున్న టింబర్‌మెన్ బేర లచ్చయ�