సినిమాలు, వెబ్ సిరీస్ లకే కాదు డైలీ సీరియల్స్ కి కూడా సీక్వెల్స్ అవసరమే అంటోంది ఏక్తా కపూర్. బాలాజీ టెలీఫిల్మ్స్ అధినేత్రి మరోమారు ‘పవిత్ర రిష్తా’ బుల్లితెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉందట. 2009 నుంచీ 2014 దాకా ‘పవిత్ర రిష్తా’ డైలీ సీరియల్ సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అయింది. అయితే, ఆ సీరియల్లో మానవ్, అ�