స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎలాంటి ఈవెంట్ అయినా, స్టార్ హీరో ప్రీ రిలీజ్ అయినా యాంకర సుమ సందడి ఉండాల్సిందే. అంతగా ఆమె గుర్తింపు పొందారు. ఇక సుమ భర్త రాజీవ్ కనకాల కూడా ప్రముఖ నటుడు అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్ హీరో, పాన్ ఇండియా చిత్రాల్లో ప్రధాన పాత్రలు, ముఖ్య పాత్రలు పోషిస్తూ నటుడిగా కొనసాగుతున్నారు.ఇప్పుడు వారి తనయుడు రోషన్ కనకాల కూడా వెండితెర…