ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి, సన్ ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మేనేజ్ మెంట్ మధ్య 2025 నవంబర్ 14-15 తేదీల్లో జరిగిన భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, సన్ ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మేనేజ్ మెంట్ సంస్థ విశాఖపట్నం నగరం, జిల్లాలో రూ. 150 కోట్లకు పైగా పెట్టుబడితో ఒక మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ హోటల్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయాలని…