గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మంగళవారం’.ఈ మూవీ ని పాయల్ కు ‘ఆర్ ఎక్స్ 100’ వంటి బిగ్ హిట్ ఇచ్చిన అజయ్ భూపతినే ఈ హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించాడు.పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన మంగళవారం నవంబర్ 17న థియేటర్లలో విడుదలైంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఊహించని మలుపులతో సాగే మంగళవారం మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఆర్…