మనం జీవితంలో అనేక వార్తలు చదువుతుంటాం. కానీ కొన్ని వార్తలు మనలో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మరికొన్ని భయాందోళనలకు గురయ్యేలా చేస్తాయి. ఈమధ్యే ఈజిప్టులో ఓ ఆస్పత్రిలో జరిగిన సంఘటన అవాక్కయ్యేలా చేసింది. చిన్నప్పుడు మనం ఆడుకుంటూ.. బలపం, చిన్న చిన్న వస్తువులు మింగేసి ఉంటాం. ఆ తర్వాత వాటిని వైద్యులు నానా