ఐదు రూపాయల కోసం జరిగిన గొడవ.. చివరికి కోర్టు వరకు వెళ్లింది. హోటల్‌కు వెళ్లిన వ్యక్తికి తిన్నదానికంటే రూ.5.50 ఎక్కువగా బిల్లు వేసినందుకు వినియోగదారు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించిన విషయం మరుకముందే.. బిల్లు చెల్లించిన ఓనర్ చెల్లించలేదని అనడంతో.. ఓనర్ పై ఏకంగా కత్తితో దాడిచేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని జలాన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని జలాన్ జిల్లాలోని ఒరాయ్ పోలీస్టేషన్ పరిధిలోని రాంజీ అనే వ్యక్తి బిర్యానీ తినడానికి…