ప్రభాస్ సినిమాలో చెప్పినట్లు మనుషుల మధ్య బంధం, బంధుత్వాలు లేవు.. మానవత్వం కూడా కరువైంది.. కేవలం డబ్బు మోజులో పడి అన్ని వదిలేస్తున్నారు.. ఏదైనా ఫంక్షన్ లేదా పండుగలకు మాత్రమే ఒక్కటైయ్యే కుటుంబానికి గట్టిగా బుద్ది చెప్పాలని అనుకున్నాడు.. చివరికి చావు తో అది సాధించాడు.. చచ్చి ఏం సాధించాడు అనే సందేహం కల�