అడుగుల్లోతు మంచులో కూరుకుపోయిన ఓ వ్యక్తిని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాషింగ్టన్ నార్త్ వెస్ట్ లోని మౌంట్ బేకర్ స్కీ ఏరియా గుండా సదరు వ్యక్తి రైడింగ్ చేస్తూ కిందకి వెళ్తున్నప్పుడు స్నోబోర్డ్ మంచులో నుంచి బయటకు కనిపించింది. ఆ స్నోబోర్డ్ ఉపయోగించిన వ్యక్తి అందులో కూరుకుపోయ�