Turbo Box Office Strom in Kerala: విభన్నమైన కథలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బస్టర్స్‌తో మలయాళం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్నాడు అగ్ర హీరో మమ్ముట్టి. భ్రమయుగంతో కొత్త ప్రయోగం చేసి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న మమ్ముట్టి తాజాగా “టర్బో” మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వైశాఖ్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్ గా తెరకెక్కిన ఈ మూవీ గురువారం వరల్డ్ వైడ్‌గా రిలీజైంది.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ నటుడు రాజ్‌బీ శెట్టి,…