సినిమా ప్రపంచం ఎవ్వరి కెరీర్ ను ఎలా మలుపులు తిప్పుతుందో ఎవరికీ తెలీదు. కొంతమందికి అది కేవలం వృత్తి కాదు, జీవితాన్ని మార్చేసే అనుభవం అవుతుంది. అలాంటి అదృష్టం పొందిన వారిలో ఒకరు మలయాళ భామ మమిత బైజు. ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు యువతను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇటీవల ‘డ్యూడ్’ సినిమాలోనూ తన నటనతో మెప్పించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన జీవిత ప్రయాణం గురించి మమతగా చెప్పుకొచ్చింది – తన తండ్రిలా డాక్టర్…
ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కీర్తిశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డ్యూడ్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘ప్రేమలు’ అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన నటించిన మమితా బైజు, తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు. Also Read :Aryan : ‘ఐయామ్ ది గాయ్’ అంటున్న విష్ణు విశాల్ “లవ్ టుడే,…