ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు బి. గోపాల్ ప్రతిష్ఠాత్మకమైన సత్యజిత్ రే స్మారక పురస్కారం అందుకున్నారు. మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గత మూడేళ్ళుగా కేరళకు చెందిన సత్యజిత్ రే ఫిల్మ్ సొసైటీ వివిధ రాష్ట్ర�