టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన ‘మామా మశ్చీంద్ర’ సినిమా ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 6న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది.సుధీర్ బాబు మూడు విభిన్న గెటప్‍ల్లో కనిపించి ఈ చిత్రంలో ప్రతి పాత్రలో కూడా అద్భుతంగా నటించాడు.ఆయన త్రిపాత్రాభినయం చేయటం, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ మూవీపై బాగా క్రేజ్ ఏర్పడింది. అయితే, థియేటర్లలో మాత్రం మామా మశ్చీంద్ర అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది. ఆశించిన మేర కలెక్షన్లను కూడా రాబట్టలేకపోయింది. ఇప్పుడు…