Priyanka Chopra: ఆమె ఒక నటి.. గ్లోబల్ బ్యూటీ.. అమెరికా కోడలు.. బాలీవుడ్ లో హాట్ బ్యూటీ.. ఇన్ని చెప్పాక ఆమె ఎవరో అందరికి తెలిసే ఉంటుంది. ఆమె ప్రియాంక చోప్రా. ప్రియాంక ఎలాంటి సినిమాలు చేసింది.. ఎన్ని హిట్స్ అందుకుంది అనేది అందరికి తెల్సిందే. ఇక తనకన్నా చిన్నవాడైన నిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.