Home
Mallikarjun Kharge
Mallikarjun Kharge News
-
BJP Rally in Delhi: పొలిటికల్ దంగల్.. INDIA కూటమి ర్యాలీకి కౌంటర్గా బీజేపీ నిరసన.. 1984 సిక్కుల ఊచకోత బాధితులకు నివాళి!
BJP 1984 anti-Sikh riots memorial rally: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం (నవంబర్ 1) రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. ప్రతిపక్ష INDIA కూటమి, అధికార బీజేపీ ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో భారీ నిరసన కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. ఒకవైపు ఎన్నికల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయంటూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ INDIA కూటమి ‘చలో ఢిల్లీ’ ర్యాలీ నిర్వహిస్తోంది. మరోవైపు 1984లో జరిగిన సిక్కుల వ్యతిరేక… -
INDIA Bloc: ఇండియా కూటమి ‘‘ప్రజా అభిశంసన’’ నేడే.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా టార్గెట్..
INDIA Bloc: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్పై శనివారం ఇండియా కూటమి న్యూఢిల్లీలో ‘‘ప్రజా అభిశంసన’’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 21 ప్రతిపక్ష పార్టీలు పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ‘‘మాక్-అభిశంసన’’ కార్యక్రమం జరగనునంది. నిజానికి ఈ కార్యక్రమం శుక్రవారం జరగాల్సి ఉంది. అయితే, ఢిల్లీలో భారీ వర్షం కారణంగా శనివారానికి వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్తో పాటు… -
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
PM Modi: ‘‘ నా జీవితంలో చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను’’ అని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల పాట్నాలో జరిగిన సమావేశంలో ‘‘మోడీ నాన్న కూడా వెళ్లిపోతారు’’ అని వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని కుటుంబాన్ని కాంగ్రెస్ టార్గెట్ చేస్తోందని దుయ్యబట్టారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు మోడీ కౌంటర్ ఇచ్చారు. గుజరాత్… -
INDIA Bloc Rally: ఢిల్లీలో 20 లక్షల మంది వ్యాపారుల్లో ఆందోళన.. INDIA కూటమి ర్యాలీపై సోనియా గాంధీకి లేఖ
INDIA Bloc Rally: నవంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరగనున్న INDIA కూటమి ర్యాలీపై వ్యాపార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పండుగల సీజన్లో భారీ ర్యాలీ నిర్వహిస్తే వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని, ర్యాలీని దీపావళి తర్వాతకు వాయిదా వేయాలని కోరుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో నవంబర్ 1న జరగనున్న INDIA కూటమి భారీ ర్యాలీ రాజకీయంగానే కాకుండా వ్యాపార వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ ర్యాలీ కారణంగా అక్టోబర్ 31, నవంబర్… -
BJP vs Congress: మోదీ ఎక్కడికీ వెళ్లరు’.. విపక్షాల మెగా ర్యాలీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
ఢిల్లీలోని రాంలీలా మైదాన్ వేదికగా నవంబర్ 1న నిర్వహించ తలపెట్టిన ‘ఇండియా’ కూటమి మెగా ర్యాలీ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణలోని (SIR) అవకతవకలపై నిరసన తెలిపేందుకు, అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ రాజీనామా డిమాండ్తో విపక్షాలు ఈ భారీ బహిరంగ సభకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టిన అధికార భారతీయ జనతా పార్టీ (BJP).. ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్ని కుట్రలు… -
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
Kharge Controversy: కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారాయి. పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ నేతలు కాంగ్రెస్, రాహుల్ గాంధీ, ఖర్గేలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రధాని కుటుంబంపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఖర్గే అన్ని మర్యాద హద్దులు దాటారని విమర్శించారు. కాంగ్రెస్ విధానపరమైన అంశాలపై మాట్లాడేందుకు ఏమీ లేకపోవడంతో తిట్ల రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.… -
Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!
Mallikarjun Kharge: బీహార్ రాజధాని పాట్నాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి కారణమయ్యాయి. ఖర్గే ప్రసంగిస్తుండగా, ఓ యువకుడు ‘‘మోడీ వెళ్లరు’’ అంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా ‘‘మోడీ తండ్రి కూడా వెళ్లిపోతారు’’ అని వ్యాఖ్యానించారు. ఖర్గే ప్రసంగం చేస్తున్న సమయంలో గుంపులో ఉన్న ఒక యువకుడు ప్రధాని మోడీ అధికారంలోనే ఉంటారని వ్యాఖ్యానించడంతో ఖర్గే ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్గే ప్రసంగానికి అంతరాయం… -
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
INDIA Alliance March: ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను వ్యతిరేకిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ మూడో రోజు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సిద్ధమైంది. తొలి రోజు ఢిల్లీలోని ఎన్నికల కార్యాలయం, రెండో రోజు జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగిన రాహుల్ గాంధీ అండ్ కో, గురువారం మరోసారి నిరసనలకు సిద్ధమయ్యారు. ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. ముందుగా లంచ్ మీటింగ్, ఆ… -
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
SIR Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల సంఘం, ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతున్నాయి. బుధవారం రాహుల్ గాంధీ, సహా విపక్ష ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సిద్ధమయ్యారు. దీనికి ముందు విపక్ష ఎంపీలు ఢిల్లీలోని సాగర్ రత్న రెస్టారెంట్లో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించారు. లంచ్ అనంతరం విపక్ష ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసన చేయాలని నిర్ణయించారు. ఓట్ చోరీ అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని… -
Rahul Gandhi: భారత పైలట్పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
Rahul Gandhi: ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై ప్రపంచం స్పందిస్తోంది. ముఖ్యంగా భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని అంతా కొనియాడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూలు స్మిత్ హీరో అంటూ, ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు కారణమయ్యారంటూ ప్రశంసించారు. ఇక ప్రధాని నరేంద్రమోడీ స్మిత్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. శుక్రవారం ప్రధాని, స్మిత్తో వీడియో కాల్లో మాట్లాడారు. 180 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానాన్ని…
తాజావార్తలు
-
Kulgam Encounter: కాశ్మీర్లో చివరి లష్కర్ ఉగ్రవాది హతం.. భద్రతా దళాలపై అమిత్ షా ప్రశంసలు..
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
Cyber Fraud: టాలీవుడ్ నటికి సైబర్ షాక్.. రూ.4.14 లక్షలు స్వాహా!
-
Cyber Fraud: అమరావతి రాజధాని రైతులే టార్గెట్.. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కాజేస్తున్న కేటుగాళ్లు!
-
Instagram New Rules in India: కేంద్రం సీరియస్.. Instagram అల్గారిథమ్ మార్చిన Meta.. యూజర్లకు కొత్త రూల్స్!
ట్రెండింగ్
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..
-
SRH-IPL 2027: హెడ్కు గుడ్బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!