అక్కినేని ప్రిన్స్ అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ చేసిన హంగామా పాన్ ఇండియా మొత్తం వినిపించింది. టీజర్ క్రియేట్ చేసిన హావోక్ అయితే మూడు నాలుగు రోజుల పాటు ఇంపాక్ట్ చూపించింది. ఇక ఇప్పుడు యాక్షన్ ఓరియెంటెడ్ ప్రమోషనల్ కంటెంట్ నుంచి కాస్త లవ్ సైడ్ వచ్చారు మేకర్స్. ఏజెంట్ మూవీ నుంచి ‘మళ్లీ మళ్లీ’ అనే సాంగ్ లిరికల్ సాంగ్ వీడియోని…