కరోనా వల్ల సినిమాల విడుదల వాయిదా పడిందన్న సంగతి విదితమే. దీంతో థియేటర్లు మూతపడగా… ఇప్పుడు చాలా సినిమాలు విడుదల కోసం వేచి చూస్తున్నాయి. థియేటర్లు బంద్, కరోనా వంటి సమస్యల కారణంగా చాలా మంది స్టార్స్ తమ సినిమాల విడుదల గురించి పడిగాపులు పడుతున్నారు. కానీ మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ మాత్రం ఎంచక్కా త�