ఈ ఏడాది మాలీవుడ్ నెవ్వర్ బిఫోర్ హైస్ చూసింది. కంటెంట్, కాన్సెప్ట్‌కు వంక పెట్టలేని చిత్రాలను కంటిన్యూ చేసిన మాలీవుడ్.. ఆ కష్టానికి ప్రతి ఫలం పుచ్చుకుంది. మునుపెన్నడి లేనివిధంగా రూ.300 కోట్ల మార్క్ రీచ్ చూసింది. సూపర్ ఉమెన్ స్టోరీ ‘లోక చాప్టర్ 1: చంద్ర’ ఆల్ టైం హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. అంతకు ముందు ఇదే ఏడాది వచ్చిన మోహన్ లాల్ ‘ఎంపురన్’ పేరిట ఉన్న ఆల్ టైం రికార్డ్‌ను లోకతో తుడిపేసి..…
Sarvam Maya: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి మరో సెన్సేషనల్ హిట్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది అదే ‘సర్వం మాయ’. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో మరో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ సినిమాతో మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ చాలా కాలం తర్వాత ఒక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు అనే చెప్పాలి. ‘సర్వం మాయ’ విజయంలో నివిన్ పాలీ నటన ఒక ఎత్తు అయితే,…
The Fantastic Four: First Steps : మార్వెల్ స్టూడియోస్ నుంచి మరో కొత్త మూవీ వండర్ రాబోతోంది. అదే ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్. 1960 నాటి MCU కాలక్రమంలో రీడ్ రిచర్డ్స్, అతని సహచరుడు కలిసి ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ మూవీ జులై 25న రాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. రీడ్ రిచర్డ్స్ (మిస్టర్ ఫెంటాస్టిక్) పాత్రలో పెడ్రో పాస్కల్ నటిస్తున్నాడు. అతని మానవాతీత…