Home
Malayalam Cinema News
Malayalam Cinema News News
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
అస్సాం బ్యూటీ తెలుగులో నటించిన రెండు సినిమాలు డిజాస్టర్లే! అయితేనేమి, కెరీర్ మొదలుపెట్టి ఐదు సంవత్సరాలు తిరగకుండా సౌత్ లో ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉంది. ఫంకీ డిజాస్టర్ అయినా కయాదు లోహర్ కి వచ్చిన నష్టం ఏమీ లేదు, తమిళం, మలయాళంలో దూసుకుపోతుంది. ఒక్క సినిమా తలరాతను మార్చేస్తుంది అనడానికి కయాదు లోహర్ బెస్ట్ ఎగ్జాంపుల్. నాలుగేళ్ల పాటు నాలుగు సినిమాలు చేసినా రాని గుర్తింపును ‘డ్రాగన్’ తీసుకొచ్చింది.… -
NP50 : నివిన్ పౌలి 50 ‘విజయం’.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
మలయాళ చిత్రసీమలోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన ఇండస్ట్రీ హిట్ ‘ప్రేమమ్’. ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ గా నిలిచిన ఆ సినిమా తర్వాత స్టార్ హీరో నివిన్ పౌలి, డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రేన్ కాంబినేషన్లో మరో ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వీరిద్దరి కాంబోలో రాబోతున్న క్రేజీ మైల్స్టోన్ ప్రాజెక్ట్ ‘NP50’ గురించిన అఫీషియల్ టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీకి ‘విజయం‘ అనే పవర్ఫుల్ టైటిల్‌ను… -
Drishyam 3 : చిక్కుల్లో మోహన్ లాల్-జీతూ జోసెఫ్ దృశ్యం – 3.. రిలీజ్ డౌట్?
మలయాళ వెండితెరపై సంచలనం సృష్టించిన ‘దృశ్యం’ సిరీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ సిరీస్ సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు ఈ సిరీస్‌లో మూడవ భాగం ‘దృశ్యం 3’ కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే చట్టపరమైన చిక్కుల్లో పడటం ఇప్పుడు కేరళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాను నిర్మిస్తున్న ఆశీర్వాద్ సినిమాస్ సంస్థ గతంలో ప్రముఖ… -
Mammootty: అనారోగ్యంపై ఫస్ట్ టైం రియాక్ట్ అయిన అగ్రహీరో.. అసలు ఏమైందో తెలుసా!
Mammootty: విభిన్న కథలను సెలెక్ట్ చేసుకుంటూ, ప్రత్యేక పాత్రలకు ఓకే చెబుతూ.. భాష సరిహద్దులను చెరిపేస్తూ ప్రేక్షకులను తన చిత్రాలతో అలరిస్తున్న అగ్రకథానాయకుడు మమ్ముట్టి. నిజానికి ఈ స్టార్ హీరో పలు హెల్త్ ప్రాబ్లమ్స్‌తో సినిమా షూటింగ్స్‌కు కొన్ని నెలలు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాటి నుంచి పూర్తిగా రికవర్ అయ్యి తిరిగి తన సినిమా షూటింగ్‌లతో బిజీ అయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఫర్ ది ఫస్ట్ టైం తన హెల్త్… -
Kani Kusruti : నా ‘కమిట్మెంట్’ కోసం.. ఏకంగా మా అమ్మతో బేరాలు ఆడారు.. నటి సంచలన వ్యాఖ్యలు!
గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోవాలని వచ్చే ఎంతోమంది యువతులకు ‘క్యాస్టింగ్ కౌచ్’ అనేది ఒక పీడకలలా మారుతోంది. తాజాగా మలయాళ విలక్షణ నటి కని కుశృతి తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ సంచలన నిజాలను బయటపెట్టారు. అవకాశాల కోసం కొందరు దర్శక నిర్మాతలు ఎంత నీచానికి దిగజారుతారో ఆమె వివరించిన తీరు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. Also Read:Valentines Day 2026: ప్రేమికులకు బంపర్ వీకెండ్.. ఈ 5 రొమాంటిక్… -
Actor Janardhan : 18 ఏళ్లు ఆమెతో ఎఫైర్ నడిపా.. నా భార్య సపోర్ట్ చేసింది
Actor Janardhan : సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య అన్నీ ఓపెన్ గానే చెప్పేస్తున్నారు యాక్టర్లు. తమ పర్సనల్ విషయాలను చెప్పడానికి అస్సలు వెనకాడట్లేదు. అంతకు ముందు ఇలాంటి విషయాలు చెప్పడానికి కొంచెం మొహమాట పడేవాళ్లు. కానీ ఇప్పుడు అవన్నీ పట్టించుకోకుండా ఓపెన్ గానే తమ ఎఫైర్లు కూడా చెబుతున్నారు. తాజాగా మరో మళయాల నటుడు ఇలాంటి కామెంట్స్ చేశాడు. అయితే జనార్థన్. సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్న ఆయన.. చాలా సినిమాల్లో నటించి విలక్షణ… -
Prakash Raj: అలాంటి వారికీ అవార్డులు అవసరం లేదు – మమ్ముట్టి పై ప్రకాశ్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు!
ఇటీవల కేరళ ప్రభుత్వం ప్రకటించిన 55వ రాష్ట్రీయ చలనచిత్ర పురస్కారాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ అవార్డుల్లో ప్రముఖ నటుడు మమ్ముట్టి తన నటనతో మరోసారి దుమ్ము రేపారు. దర్శకుడు రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ‘భ్రమయుగం’ సినిమాలో ఆయన నటనకు గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అయితే ఈ అవార్డు ప్రకటన అనంతరం ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. Also Read : Kartik Purnima 2025:… -
Kerala State Film Awards 2025 : 10 అవార్డులు దక్కించుకుని సంచలనం సృష్టించిన మలయాళ చిత్రం..
మలయాళ సినీ పరిశ్రమలో కొత్త చరిత్ర రాసిన సినిమా ‘మంజుమ్మెల్ బాయ్స్’. వసూళ్ళ పరంగా భారీ రికార్డులు సృష్టించిన ఈ చిత్రం, ఇప్పుడు అవార్డుల వేదికపైన దూసుకెళ్లింది. ఇటీవల ప్రకటించిన 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో ‘మంజుమ్మెల్ బాయ్స్’ మొత్తం 10 అవార్డులు గెలుచుకొని దుమ్మురేపింది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మ యుగం’ లో తన అద్భుత నటనతో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకోగా, ‘మంజుమ్మెల్ బాయ్స్’ మాత్రం ఉత్తమ… -
Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ సంస్థపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు! ఏం జరిగింది?
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ స్థాపించిన నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిలిమ్స్ ప్రస్తుతం పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఒక యువతి, సంస్థ తరపున పనిచేస్తున్నట్లు చెప్పుకున్న అసోసియేట్ డైరెక్టర్ దినిల్ బాబు తనకు సినిమా అవకాశమిస్తానని చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ ఫిర్యాదుతో ఎర్నాకుళం సౌత్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. యువతి తెలిపిన వివరాల ప్రకారం, దినిల్ బాబు తనను “వేఫేరర్ ఫిలిమ్స్” తరఫున మాట్లాడుతున్నానని చెప్పి, తనకు… -
Dear Students : ‘డియర్ స్టూడెంట్స్’తో మళ్లీ ట్రాక్‌లోకి నివిన్ పౌలీ..!
మలయాళ సినిమాల్లో ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్‌తో బాగా క్రేజ్ సంపాదించిన హీరో నివిన్ పౌలీ. ముఖ్యంగా ‘ప్రేమమ్’ ఇచ్చిన విజయం ఆయనను పాన్-ఇండియన్ లెవెల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. కానీ ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆయన కెరీర్ కొంత మందగించింది. వరుస ఫ్లాప్స్ కారణంగా నివిన్ నుంచి మళ్లీ పెద్ద విజయం వస్తుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. Also Read : Sir Madam: ఓటీటీలోకి ‘సార్ మేడమ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!…
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?