మాళవిక మోహనన్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ KV గుహన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన అందం, యాక్టింగ్ తో అలరించింది. కానీ సొంతగడ్డపై విజయాన్ని మాత్రం అందుకోలేకపోయిన మాళవిక, తమిళ్‌లో విజయ్ సరసన ‘మాస్టర్’ సినిమాతో ..ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత ధనుష్, విక్రమ్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ‘ది రాజాసాబ్’ సినిమాతో మాళవిక తెలుగుకు పరిచయం కానుంది.…