Malaika Arora : బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా అరాచకం అంతా ఇంతా ఉండట్లేదు. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు కుర్రాళ్లకు మెంటలెక్కిస్తుంటాయి. యాభై ఏళ్ల వయసులో కూడా తగ్గేదే లే అన్నట్టు అందాలను ఆరబోస్తూనే ఉంది. ఈ వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసి పోని అందాలను మెయింటేన్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ కు ఆమె పెట్టింది పేరు. ఒకప్పుడు ఆమె ఐటెం సాంగ్స్…