Mumbai Teacher: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో ఓ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చేతిరాత సరిగ్గా లేదనే కారణంతో ఓ టీచర్ ఎనిమిదేళ్ల బాలుడి పట్ల కృరంగా ప్రవర్తించింది. క్యాండిల్ వెలిగించి దానిపై బాలుడి కుడి చేయి పెట్టి అతడిని తీవ్రంగా గాయపరిచింది.