దర్శకుడు శ్రీను వైట్ల మరియు హీరో శర్వానంద్ కలయికలో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.శర్వానంద్ ఇప్పటికే తన లుక్ కోసం కసరత్తులు ప్రారంభించారు. గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్–కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ ఫలితాన్ని సాధించిన తర్వాత, దర్శకుడు ఈ కొత్త సినిమాతో టాలీవుడ్‌లో మరోసారి బాగా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం ‘మ్యాడ్’, ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ ను హీరోయిన్…
Allu Arjun : యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు. ఆయన చేసిన సోలో సింగిల్ కచ్చి సెరా పాటతో దుమ్ము లేపాడు. ఈ సాంగ్ ఇండియాలో అత్యధికంగా సెర్చ్ చేయబడిన పాటగా రికార్డు సృష్టించింది. ఈ ఒక్క పాటతో ఏకంగా ఏడు సినిమాలకు సంగీతం అందించే అవకాశం కొట్టేశాడు మనోడు. ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న మూవీకి కూడా మ్యూజిక్…
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ముందు రోజే ప్రీమియర్స్ వేశారు. ప్రీమియర్స్ సమయానికి కూడా ఇంకా KDMs రిలీజ్ కాకపోవడం కలకలం లేపింది. అయితే చివరి విషయంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో పాటు టీజీ విశ్వప్రసాద్ కొంత అమౌంట్‌కి అడ్డం ఉండి సినిమా రిలీజ్‌కి సహకరించారు. ఇదే విషయాన్ని తాజాగా పవన్ కళ్యాణ్ తన ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. Also Read:Gandikota Murder Case: గండికోట…
ఫణీంద్ర నరిశెట్టి దర్శకత్వంలో “8 వసంతాలు” అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆనంతిక సనీల్ కుమార్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో హనురెడ్డి, రవితేజ ఇతర కీలక పాత్రలలో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది, కానీ దర్శకుడి అతి ఆత్మవిశ్వాసంతో కూడిన మాటల వల్ల ప్రేక్షకులు ముందు నుంచి ఈ సినిమా మీద నెగెటివ్ ఇంప్రెషన్‌కు వచ్చేశారు. Also Read: LORA: “లోరా” ప్రత్యేకత…
Sandhya Theater Case : సంధ్య థియేటర్ ఘటన సంచలన రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెయిల్‌పై ఉన్నారు. అయితే.. అల్లు అర్జున్‌ను ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో మూడు గంటలకు పైగా విచారించారు. పోలీసులు, కట్టుదిట్టమైన భద్రతతో, సెషన్ తర్వాత నటుడిని తిరిగి అతని నివాసానికి తీసుకెళ్లారు. అల్లు అర్జున్ మీడియాకు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. విచారణ ముగిసిన వెంటనే తన కారులో ప్రాంగణం…
Puspa 2 10 Days Collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప 2, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో కనిపించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. Also Read: Manchu Vishnu: మంచువారి ఇంట్లో మళ్లీ గొడవ..…