సాదారణంగా ఇంట్లో అందరు రకరకాల మొక్కలను పెంచుతారు.. అయితే కొన్ని మొక్కలను వాస్తు ప్రకారం ఉంచితే చాలా మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.. ఇంటిని మొక్కలు చెట్లతో పచ్చగా అలంకరిస్తూ ఉంటారు. కొందరు వాస్తు ప్రకారం గా కేవలం కొన్ని రకాల మొక్కలను మాత్రమే నాటితే ఇంకొందరు మాత్రం అవేమీ పట్టించుకోకుండా అన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు.. వాస్తును నమ్మేవారు ఇంటి డోర్ వద్ద కొన్ని మొక్కలను పెంచుకోవడం వల్ల డబ్బులకు డోకా ఉండదని…