భారత దేశ మాజీ ప్రధాని దివంగత నేత అటల్ బిహారీ వాజ్‍పేయి జీవితం ఆధారంగా ‘మై అటల్ హూ’ హిందీ చిత్రం తెరకెక్కింది.ఈ బయోపిక్ మూవీ జనవరి 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మోస్తరు వసూళ్లను దక్కించుకున్న ఈ మూవీ లో ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి వాజ్‍పేయీ పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమి�