భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు తీవ్ర నిరాశ ఎదురైంది. పీవీ సింధు ర్యాంకింగ్స్‌లో డీలా పడిపోయింది. గత మూడేళ్లుగా వరుస పరాజయాలతో వైఫల్యాల ఊబిలో కూరుకుపోయింది..ఐదు స్థానాలు దిగజారి ప్రపంచ 17వ ర్యాంక్‌కు చేరింది. ప్రస్తుతం తన వద్ద 14 టోర్నమెంట్స్‌కు గాను 49,480 పాయింట్లు ఉన్నాయి. గతేడాది కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన సింధు.. ఆ తర్వాత గాయంతో ఐదు నెలల పాటు ఆటకు దూరమైంది. గాయం నుంచి పూర్తిగా కోలుకొని రీఎంట్రీ…