Mahindra Thar 5-door: మహీంద్రా థార్ ఈ కార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాంచ్ చేసిన కొద్ది కాలంలోనే ఎన్నో యూనిట్ల థార్ కార్లు అమ్ముడయ్యాయి. 3-డోర్ తో వచ్చిన థార్ చాలా పెద్ద సక్సెస్ అయింది. ఆల్ వీల్ డ్రైవ్ ముందుగా లాంచ్ అయిన థార్.. ఇప్పుడు రేర్ వీల్ డ్రైవ్ తో రాబోతోంది.