Actress Mahi Vij Shared Casting Couch Experience : ‘లాగీ తుజ్సే లగన్’ సీరియల్‌తో నేషనల్ వైడ్ పేరు తెచ్చుకుంది నటి మహి విజ్. చాలా కాలంగా టీవీ ప్రపంచానికి దూరంగా ఉన్న ఆమె రు. ‘లాగీ తుజ్సే లగన్’ సీరియల్‌లో, ఆమె ‘నకుషా’ పాత్రను పోషించింది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె నిరంతరం తన ఫోటోస్ అలాగే రీల్స్‌ను తన అభిమానులతో పంచుకుంటుంది. ఇటీవల, నటి ఒక ఇంటర్వ్యూలో తనకు…