తెలుగు రాష్ట్రాల్లో ఏపీ మహేశ్‌బ్యాంక్ సైబర్ దోపిడీ కేసు సంచలనం కలిగించింది. ఈ కేసులో పోలీసులు ఎట్టకేలకు పురోగతి సాధించారు. ఇతర కేసుల కంటే ఈ కేసు దర్యాప్తునకు భారీగా ఖర్చయిందని స్వయంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. సైబర్ స్కాంకి సంబంధించి ఓ కీలక సూత్రధారిని అదుపుల