సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. అయితే మరో కథానాయికకు కూడా ఛాన్స్ ఉండటంతో నభా నటేష్ నటించనుందని తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ ప్రస్త�