తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హెల్తీ రైవల్రీ అంటే పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు ఫాన్స్ మధ్యే చూడాలి. ఒక హీరో బాక్సాఫీస్ రికార్డులని ఇంకో హీరో బ్రేక్ చేయడం… ఒక హీరో డిజిటల్ రికార్డులని ఇంకో హీరో బ్రేక్ చేసి కొత్త రికార్డులని క్రియేట్ చేయడం మహేష్-పవన్ మధ్య గత రెండున్నర దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఈ హీరోల గురించి ఏ వార్త వచ్చినా అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా…